ప్రేక్షకుల ముందుకు రానున్న 'వెన్నెల 1.5'

0
223
ప్రేక్షకుల ముందుకు రానున్న ‘వెన్నెల 1.5’ 

‘వెన్నెల’ కిషోర్, బ్రహ్మానందంల సూపర్ కామెడీ తో రూపొందిన చిత్రం ‘వెన్నెల 1.5’. ఇది 2005 లో వచ్చిన హాస్య జల్లు  ‘వెన్నెల’ సినిమాకు సీక్వెల్ అని మనకు తెలిసిందే. à°ˆ సినిమా పూర్తయ్యినా చాలా కాలంగా విడుదలకు నోచుకోలేదు. తాజాగా దూకుడు నిర్మాతలలో ఒకరైన అనిల్ సుంకర à°ˆ చిత్రాన్ని సెప్టెంబర్ 14 à°¨ విడుదల చేయటానికి సన్నాహలు చేస్తున్నాడు. ‘వెన్నెల’ చిత్రంతో వెండితెరకు పరిచయమైనా కిశోరే à°ˆ చిత్రానికి దర్శకత్వం వహించాడు. చైతన్య కృష్ణ , మోనాల్ గజ్జర్ జంటగా నటించిన à°ˆ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు. à°ˆ సినిమాకి కొన్ని సొగసులు అద్దె పనిలో అనిల్ సుంకర ఉన్నట్లు టాలీవుడ్ సమాచారం.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.