రవితేజని దాటినా సడెన్ స్టార్

0
212

రవితేజని దాటినా సడెన్ స్టార్

‘సుడిగాడు’ కలెక్షన్ల  హవా యు.యస్ లో కూడా కొనసాగుతుంది. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన  సుడిగాడు అల్లరి నరేష్ కెరీర్ లోనే పెద్ద హిట్ à°—à°¾ నిలిచిపోతుంది. à°† క్రమంలోనే అల్లరి నరేష్ రవితేజని క్రాస్ చేసి సంచలనాలకు తెరలేపాడు. యు.యస్ మార్కెట్ లో ‘దేవుడు చేసిన మనుషులు’ రెండు వారాలకు సుమారు 11 లక్షలు వసుల్ చేయగా, సుడిగాడు యు.యస్  వీక్ ఎండ్ కలెక్షను 70 లక్షల దాక వసూల్ చేసాడు. పెద్ద హీరో సినిమాలకు ధీటుగా ఇలా కలక్షన్లు వసూల్ చేయటం మార్కెట్ వర్గాలని ఆశ్చర్యంనికి గురి చేస్తుంది. à°ˆ దెబ్బతో మన దర్శకులకు తెలుగు ప్రేక్షకులకు సినిమాలో కామెడీ ఏం ముఖ్యమో అర్థమై ఉంటుంది.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.