ఫుట్ బాల్ ఆడించనున్న రవితేజ

0
267

ఫుట్ బాల్ ఆడించనున్న రవితేజ
కాజల్, à°°à°¿à°šà°¾ గంగోపాధ్యాయ్ లతో మన మాస్ మహారాజ ఫుట్ బాల్ ఆడించనున్నాడు. పరశురాం దర్శకత్వం లో వస్తున్న ‘సార్ వచ్చారు’ లో రవితేజ ఫుట్ బాల్ కోచ్ à°—à°¾ దర్శనం ఇవ్వనున్నాడు.
వైజైంతి మూవీస్ అధినేత అశ్విని దత్ నిర్మిస్తున్న à°ˆ చిత్రం మాస్ ఎంటర్ టైనర్ à°—à°¾ తెరకెక్కుతుంది. మొన్నటి వరకు ఇటాలి , జర్మనీ లలో షుటింగ్ చేసోచ్చిన చిత్ర యూనిట్ ఇప్పుడు భాగ్య నగరం లో షుటింగ్ జరుపుకుంటుంది. గతం లో పరశురాం, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన ‘ఆంజనేయులు’ ఫ్లాప్ అయ్యింది. వైజైయంతి మూవీస్ బేనర్ లో హిట్స్ మర్చి పోయి చాల కలం అయ్యింది. à°—à°¤ కొత్త కాలంగా విజయాలకు ఆమడ దూరం ఉంటున్న రవితేజ, à°ˆ సినిమా ఫ్లాప్ కాంబినేషన్ అయునా కచ్చితంగా హిట్ కొట్టాలని చూస్తున్నాడు

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.