దసరా బరిలో 'కృష్ణం వందే జగద్గురుం'

0
232

దసరా బరిలో ‘కృష్ణం వందే జగద్గురుం’
రానా నయనతార జంటగా నటిస్తున్న ‘కృష్ణం వందే జగద్గురుం’ పవర్ స్టార్ సినిమా ‘రాంబాబు’à°•à°¿ తోడుగా రానున్నాడు. నిత్య జీవితంలో మన చుట్టూ జరిగే సంఘటల్నేఅద్భుతంగా కథగా మలచి తెరకెక్కించే దర్శకుడు క్రిష్, à°† కోవలో వచ్చిన చిత్రాలే ‘గమ్యం’, ‘వేదం’. తన కెరీర్ ఆరంభం నుండి సరైన హిట్టు రాక సతమతమవుతున్న ‘రానా’ ని మాస్ లుక్ ఇచ్చి బీటెక్ బాబుగా ప్రేక్షకుల ముందుకు దర్శకుడు క్రిష్ తీసుకురానున్నాడు. à°ˆ సినిమా విజయంపై రానా చాలా ఆశలు పెట్టుకున్నాడు. à°ˆ సినిమా హిట్ కొడితే నాలుగు అవకాశాలు వచ్చి పడతాయని నయనతార కూడా ఎదురు చూస్తుంది. అందరి ఆశలు ఎంతవరకు క్రిష్ తిర్చనున్నాడో దసరా దాక వేచి చూడాల్సిందే

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.