సుడిగాడిపై కన్నేసిన రామ్ గోపాల్ వర్మ

0
246
సుడిగాడిపై కన్నేసిన రామ్ గోపాల్ వర్మ
తను తీయబోయే సినిమాను ప్రేక్షకుల మధ్య హాట్ టాపిక్ à°—à°¾ ఎలా మార్చాలో రామ్ గోపాల్ వర్మకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. ‘సడన్ స్టార్’ అల్లరి నరేష్ నటించిన ‘సుడిగాడు’ మంచి టాక్ తో వసూళ్ళు రాబడుతుంది. ఇప్పుడు à°ˆ సినిమాపై వర్మ కన్ను పడినట్లుంది. వర్మ తీసిన చిత్రాలన్నీ à°ˆ మధ్య బాక్సాఫీస్ వద్ద బోర్ల పడుతున్నాయి. దీంతో సినీ విమర్శకులు విమర్శల వర్షం లో మునిగిపోయాడు. ఎలాగైనా మంచి హిట్ కొట్టి విమర్శకుల నోటికి తలం వేయాలని వర్మ భావిస్తున్నాడు. అందుకే ఇప్పటి వరకు బాలీవుడ్ కు పరిచయం లేని పేరడీ సీన్స్ తో సినిమా తీస్తే హిట్ కొట్టోచ్చని  చూస్తునట్లున్నాడు వర్మ .ఇప్పుడు తను చేస్తున్న ‘భుత్ 2′ ’26/11’ రెండిటిని పక్కనపెట్టి à°ˆ సినిమాపై వర్మ దృష్టి పెట్టనున్నాడని సమాచారం.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.