కాస్టిలి హీరో గా మారిన పవర్ స్టార్

0
231

కాస్టిలి హీరో గా మారిన పవర్ స్టార్

à°’à°• హిట్ కొడితేనే టాలీవుడ్ లో ఏ హీరో రేంజ్ అయినా ఇట్టే పెరిగిపోతుంది. అలాంటిది ఎంతో స్టార్ à°¡à°‚ ఉన్న పవర్ స్టార్ భారీ హిట్ కొడితే ఎలావుంటుంది, à°† సినిమా పవన్ ని టాలీవుడ్ లోనే కస్టిలియస్ట్ హీరోగా మార్చేసేలా వుంటుంది. సరైన హిట్ కోసం దాదాపు దశాబ్ద కాలంగా పవన్ పోరాడాడు. వరుస ఫ్లాపుల్లో వున్నా తన సినిమా కలెక్షన్ల రికార్డ్స్ తగ్గలేదంటే పవన్ స్టామిన ఎంటో అర్ధం చేసుకోవచ్చు. à°ˆ మధ్యనే భారీ హిట్ అందుకున్న పవర్ స్టార్ రెమ్యునరేషన్ అమాంతం 15 కోట్లకు పెరిగి టాలీవుడ్ లోనే టాప్ లోకి చేరిందని ఫిలిం నగర్ టాక్. à°ˆ విషయంలో మహేష్ బాబు కూడా పవన్ కన్నా వెనకబడే ఉన్నాడంటా . పవన్ సినిమాకి à°Žà°‚à°¤ ఖర్చు చేయడానికైనా సిద్ధపడ్డ బడా నిర్మాతలు పవన్ తో సినిమా కోసం పవన్ దగ్గరకు క్యూ కడుతున్నారు. పవర్ స్టార్ తో తీసే సినిమా కలెక్షన్ల సునామి సృష్టిస్తుందని వారి నమ్మకమేమో మరీ. పూరితో చేసే ‘కెమరా మాన్ గంగతో రాంబాబు’ కూడా బంపర్ హిట్ కొడితే పవర్ స్టార్ ఇండియాలోనే కాస్టిలీ స్టార్ à°—à°¾ మారిపోవటం కాయం అంటున్నారు.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.