ఓవర్ సీస్ లో దూసుకుపోతున్న టాలీవుడ్

0
175

ఓవర్ సీస్ లో దూసుకుపోతున్న టాలీవుడ్

టాలీవుడ్ à°•à°¿ à°ˆ సవత్సరం బాగానే కలిసొచ్చినట్లుంది. హిట్ కొట్టే సినిమాలు పెరగటమే కాకుండా, కలెక్షన్ల పరంగా కుడా రికార్డులు సృష్టిస్తుంది.ఇదే హావాని ఓవర్ సీస్ మార్కెట్ లో కూడా చూపిస్తుంది. ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘రెబల్’ ఓవర్ సీస్ ప్రదర్శన హక్కులు కోటీ ముప్పైదు లక్షలకు అమ్ముడు పోయాయనీ సమాచారం. ఇది ప్రభాస్ కెరీర్ లోనే పెద్ద మొత్తం అని సినీ పండితులు భావిస్తున్నారు. ప్రభాస్ à°—à°¤ చిత్రాలు ‘మిస్టర్ పర్ ఫెక్ట్’, ‘డార్లింగ్’ కూడా ఓవర్ సీస్ లో కొటి కూడా దాటలేదు. రెబల్ ముందు అనుకున్నదానికన్నాబడ్జెట్ ఎక్కువైన, విడుదల ముందే ఇలా బిజినెస్ జరగటం చిత్ర నిర్మాతకు కొత్త ఉరటనిచ్చిందనే చెప్పాలి. దీంతో à°ˆ సినిమా పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రభాస్ సినిమా వచ్చి సంవత్సరం దాటిపోయింది, దీంతో ‘రెబల్’ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.