వివాదంలో చిక్కుకున్న ఢమరుకం

0
229

వివాదంలో చిక్కుకున్న ఢమరుకం

నాగార్జున కెరీర్ లోనే అత్యంత బారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సోషియో ఫాంటసి మూవీ ‘ఢమరుకం’ వివాదాల్లో చిక్కుకు పోయింది. ‘ఢమరుకం’ టైటిల్ నాది అంటూ నవీన్ కళ్యాణ్ అనే దర్శకుడు కోర్టు కెక్కాడు . తన టైటిల్ ని ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సంస్థ నాగార్జునతో తీసే సినిమాకి వాడుతునట్లు ఆరోపిస్తున్నాడు . తాను 2008 లోనే à°† టైటిల్ ని రిజిస్టర్ చేసుకున్నట్లు నవీన్ చెపుతున్నాడు. ఫిలిం చాంబర్ రూల్ ప్రకారం రిజిస్టర్ చేసిన ౩ నెలలో సినిమా మొదలు పెట్టక పోతే à°† టైటిల్ నీ వేరేవాళ్ళకు ట్రాన్స్ ఫెర్ చేస్తారు. తన సినిమా 50% పూర్తయ్యిందని తనకి ఫిలిం చాంబర్ రూల్స్ తెలుసనీ, ఆర్ధిక ఇబ్బందుల వల్ల లేట్ అయ్యింది అని నవీన్ కళ్యాణ్ వాదిస్తున్నాడు. ఏది ఏమైనా తెలుగు సినిమా టైటిల్స్ వివాదాలవల్ల కోర్టు కెక్కిన వాడికి డబ్బు, à°† సినిమా తీసేవాళ్ళకు ఫ్రీ పబ్లిసిటీ.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.