యన్టీఆర్ తో పూరి కొత్త సినిమా

0
204

యన్టీఆర్ తో పూరి కొత్త సినిమా

మాస్ హీరో యంగ్ టైగర్ యన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో కొత్త సినిమాకి à°°à°‚à°—à°‚ సిద్దమైంది. క్రియేటివ్ కమర్షియల్ అధినేత కె.యస్. రామారావు à°ˆ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఫిలింనగర్ సమాచారం. ‘దేవుడు చేసిన మనుషులు’ దెబ్బతో పూరి పక్కా కథతో à°ˆ సినిమాకి సిద్దమయ్యాడు. మొదట à°ˆ స్టొరీ ని రాంచరణ్ తో తీయాలని పూరి బావించాడు. కానీ స్టొరీ డిస్కర్షన్ లో రాంచరణ్ కొన్ని మార్పులు సూచించటంతో, à°† మార్పులు నచ్చని పూరి రాంచరణ్ తో à°† సినిమాని విరమించుకున్నాడట. à°† స్టొరీ యన్టీఆర్ à°•à°¿ నచ్చటంతో, అల్లు అర్జున్ సినిమా ‘ఇద్దరమ్మాయలతో’ సినిమా తరువాత à°ˆ సినిమా సెట్స్ మీదకు రానుంది. ఆంధ్రావాలా తరువాత యన్టీఆర్, పూరి కాంబినేషన్ కోసం నందమూరి అభిమానులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు, à°† కోరిక à°ˆ సినిమాతో తీరనుంది.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.