జనగణమన ఎవరు పాడబోతున్నారు ?

0
143

జనగణమన ఎవరు పాడబోతున్నారు ?

లక్కీ నిర్మాత ‘దిల్’రాజు తాజాగా ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేసిన ‘జనగణమన’ అనే టైటిల్ ఎవరి కోసం అనే టాపిక్ హాట్ హాట్గా హాల్ చల్ చేస్తుంది. మొదట à°ˆ టైటిల్ ని యన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మించే చిత్రం కోసమే అనే ప్రచారం జరిగింది. దీన్ని నిర్మాత తో పాటు దర్శకుడు కూడా కాదని à°ˆ సినిమా కు ‘యం యల్ à°Ž’ అనే టైటిల్ వుంటుందని తేల్చేసారు. ఇప్పుడు à°ˆ టైటిల్ ని పవర్ స్టార్ తో జత కలిపెసాయి సిని వర్గాలు. పవన్ తన ప్రతి సినిమా లో సామాజిక అంశాలని అద్దం పట్టేల à°’à°• గీతాన్ని ఉండేలా చూస్తారు. దిల్ రాజు పవన్ కళ్యాణ్ తో ఎప్పట్నుండో ఆరాటపడే విషయం అందరికి తెలిదిందే. దిల్ రాజు పవన్ ని కలిసినప్పుడు తనతో సినిమాతో తీస్తా అని మాట ఇచ్చారని అందుకే à°ˆ టైటిల్ ని రిజిస్టర్ చేసారని టాలీవుడ్ సమాచారం. దీని గురించి దిల్ రాజునే అడిగితే తన à°’à°• à°•à°¥ అనుకున్నారని దానికి సంబందించే à°ˆ టైటిల్ అని చెప్పటం కొస మెరుపు.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.