పబ్లిసిటీ తో గట్టెక్కిన 'అందాల రాక్షసి'

0
236

పబ్లిసిటీ తో గట్టెక్కిన ‘అందాల రాక్షసి’

కొత్త హీరో హీరోయిన్ లతో హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘అందాల రాక్షసి’ మంచి ఓపెనింగ్స్ నే రాబట్టింది. ఏ చిన్న సినిమా కూడా à°ˆ స్థాయి లో ఓపెనింగ్స్ రాలేదు. ‘అందాల రాక్షసి’ సినిమా పబ్లిసిటికి కోటిన్నర దాక ఖర్చు పెట్టారని మార్కెట్ వర్గాల సమాచారం. సినిమా పోస్టర్స్ దగ్గర నుండి పబ్లిసిటీకి సంబంధించి ప్రతి అంశంపై బారీగా ఖర్చు పెట్టారట . à°ˆ సినిమాకి రాజమౌళి ఇమేజ్ ఉపయోగ పడేలా టివీ యాడ్స్ కూడా బాగా ఖర్చు చేసారంట. ఏదేమైనా చిన్న సినిమా పబ్లిసిటీ à°•à°¿ షాకింగ్ బడ్జెట్ అంటున్నారు విశ్లేషకులు.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.