Ilayaraaja's Live Concert In Hyderabad Cancelled

0
272

కేన్సిల్ అయిన ఇళయరాజా సంగీత విభావరి

స్వరబ్రహ్మ ఇళయరాజా కన్సర్ట్ కోసం ఎదురు చూసే సంగీత ప్రియులకు ఒక చేదు వార్త. సెప్టెంబర్ 2 న గచ్చిబౌలి లోని GMC బాలయోగి ఇండోర్ స్టేడియంలో మెలోడి కింగ్ ఇళయరాజా ఇచ్చే కన్సర్ట్ కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దు చేశారు. ఈ సంగీత విభావరిలో లండన్, హంగేరి నుంచి కళాకారుల బృందాలని రప్పించి ఎంతో ఘనంగా చెయ్యాలని నిర్వాహకులు భావించారు. కారణాలు తెలియరాలేదుకాని ఈ కార్యక్రమం రద్దు కావటం మాత్రం ఇళయరాజా సంగీతం కోసం ఎంతగానో ఎదురు చూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. ఇప్పటికే టికెట్స్ కొన్న వారికీ నిర్వాహకులు తిరిగి చెల్లిస్తున్నారు.

 

Bookmyshow Email Copy:

[quote]

Your show for Maestro Ilayaraaja – First time in Hyderabad on Sep 2 stands cancelled due to unforseen circumstances. Tickets will be refunded. For queries email [email protected] / call 3989 5050

[/quote]

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.