Puri Jagan’s Top 10 FUNtastic Dialogues:
1. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందో ఆడే పండు గాడు…
2. ఏ.. కమీషనర్ కూతుర్లని ప్రేమించకూడదా? కమీషనర్ కూతుర్లకు మొగుళ్ళు రారా ?
3. నువ్వు నందా అయితే నేను భద్రి భద్రీనాథ్…అయితే ఏంటి ?
4. దండయాత్రా ఇది దయా గాడి దండయాత్రా…
5. నేను మెల్లగా ఎలాగోలా బతికేయటానికి రాలేదు..ఈ ముంబైని ఉచ్చ పోయించటానికి వచ్చాను…
6. సిటీకి ఎంతోమంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు..కానీ చంటి గడు మాత్రం ఎప్పుడు ఇక్కడే ఉంటాడు లోకల్…
7. ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ..బుల్లెట్టు దిగిందా లేదా!
8. ఇలా రౌండప్ చేసి కన్ఫ్యుస్ చేయొద్దు..ఎందుకంటే కన్ఫ్యూషన్ లో ఎక్కువ కొట్టేస్తాను…
9. టిప్పర్ లారీ వచ్చి స్కూటర్ ని గుద్దితే ఎలా ఉంటాదో తెలుసా? అలా ఉంటది నేను గుద్దితే…
10. బీహార్ నీళ్లు తాగినోళ్లనే తీహార్ లో పోయించా … తూ క్యారే హౌలే….

You must log in to post a comment.